మెరుగైన వైద్యానికి సీఎంఆర్ చేయూత

73చూసినవారు
మెరుగైన వైద్యానికి సీఎంఆర్ చేయూత
పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సీఎంఆర్ఎఫ్ దోహదపడుతుందని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కల్వకుర్తి మండల పరిధిలోని గుండూరు గ్రామానికి చెందిన తిరుపతయ్యకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన రూ.33,000 రూపాయల చెక్కును లబ్ధిదారు తిరుపతి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి లబ్ధిదారు తిరుపతయ్యకు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.

సంబంధిత పోస్ట్