కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి

67చూసినవారు
కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి
కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో విఫలమైందని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను గెలిపిస్తే అధికారం చేపట్టిన వెంటనే రేషన్ కార్డులు ఇస్తామని వాగ్దానం చేసిన విషయాన్ని మరచిపోయారన్నారు. వెంటనే రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఆందోళన చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్