ఉద్యమస్ఫూర్తితో మొక్కలు నాటి సంరక్షించాలి: తాహశీల్దార్

50చూసినవారు
ఉద్యమస్ఫూర్తితో మొక్కలు నాటి సంరక్షించాలి: తాహశీల్దార్
ఉద్యమస్ఫూర్తితో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తలకొండపల్లి తాసిల్దార్ రంగారెడ్డి అన్నారు. బుధవారం టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నివాస్ తాసిల్దార్ తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీనివాస్ మాట్లాడుతూ సమాజంలో ప్రజలు, యువత సామాజిక స్పృహను అలవర్చుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ముక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్