వెల్దండ బస్టాండ్ లోని మూత్రశాలలను అందుబాటులోకి తేవాలి

56చూసినవారు
వెల్దండ బస్టాండ్ లోని మూత్రశాలలను అందుబాటులోకి తేవాలి
కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని బస్టాండ్ లో ఉన్న మూత్రశాలలను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రయాణికులకు ఉపయోగకరంగా పునర్నిర్మానం చేపట్టాలని బిఆర్ఎస్ యువజన మండల అధ్యక్షులు జంగిలి యాదగిరి సోమవారం ప్రజావాణిలో తాసిల్దార్ కార్తీక్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బస్టాండ్ లో మూత్రశాలలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్