సాగునీరు ఇవ్వాలని రైతుల ధర్నా

65చూసినవారు
సాగునీరు ఇవ్వాలని రైతుల ధర్నా
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలోని జల్దార్ తిప్ప చెరువులోకి నీళ్లు వదలాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి బాల పీర్ ముక్కుడిగుండం, మొల చింతపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్న జల్దార్ తిప్ప చెరువులో నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్