కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలి

73చూసినవారు
కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలి
కొల్లాపూర్ మండల పరిధిలో ముక్కిడి గుండం గ్రామంలో జిల్దార్ తిప్పా చెరువుకు కేఎల్ఐ ధ్వారా సాగునీరు అందించాలని సీపీఎం గ్రామ కార్యదర్శి బాలపీర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముక్కిడి గుండం మొల చింతలపల్లి సరిహద్దుల్లో ఉన్న జిల్దార్ తిప్పా చెరువు సాగునీరు లేక రైతాంగానికి తీవ్ర ఇబ్బంది కల్గుతుందని అన్నారు. రాజకీయ పాలకులు ఎన్నికలు వచ్చినప్పుడల్లా సాగునీరు అందిస్తామని చెప్పడమే తప్ప చేయడం లేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్