అన్నారం పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో

56చూసినవారు
అన్నారం పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో
శుక్రవారం పానగల్ మండల ఎంపీడీఓ గోవింద్ రావు ప్రార్థన సమయంలో అన్నారం తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాల్గొనడం జరిగింది. విద్యార్థుల నమోదు ప్రగతి గురించి అడిగితెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు బిచ్య, ఉపాధ్యాయురాలు చెన్నమ్మ, పంచాయతీ సెక్రటరీ బొజ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్