కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీపై బిజెపి నాయకులు అనుచిత వాక్యాలు చేయడం సరైనది కాదని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో భారతీయులపై జరుగుతున్న దాడులకు నిరసన కార్యక్రమంలో ఊట్కూరు కు చెందిన బిజెపి నాయకుడు భాస్కర్ రాహుల్ గాంధీపై అసభ్య పదజాలంతో దూషిస్తూ అనుచిత వాక్యాలు చేయడం సరైనది కాదన్నారు.