జిల్లా ఎస్పీని కలిసిన మాగనూరు ఎస్సై

76చూసినవారు
జిల్లా ఎస్పీని కలిసిన మాగనూరు ఎస్సై
నారాయణపేట జిల్లా మాగనూరు పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ బాబు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. సందర్భంగా నూతన ఎస్ఐకి ఎస్పి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ప్రజా సమస్యల పరిష్కరించే విధంగా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్