మక్తల్: రైతులను వేధిస్తే ఊరుకునేది లేదు

73చూసినవారు
వరి ధాన్యం విక్రయించడానికి తీసుకొచ్చిన రైతులను తేమశాతం పేరుతో వేధిస్తే ఊరుకునేది లేదని ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వారి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టినట్లు ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్