మక్తల్: పంచాయతీ కార్మికుల ధర్నా

53చూసినవారు
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గ్రామ పంచాయతీ కార్మికుల టీయుసిఐ ఆధ్వర్యంలో మక్తల్ ఎంపిడిఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ. పంచాయతీ కార్మికులకు నెలకు వేతనం రూ. 25 వేలు ఇవ్వాలని, మల్టిపర్పస్ విధానాన్ని ఎత్తివేయాలని అన్నారు. ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఇన్స్యూరెన్స్ ప్రభుత్వం చెల్లించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్