నల్లమల సఫారీ రైడ్ లో పెద్ద పులులు ప్రత్యక్షం

58చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల సఫారీలో పర్యాటకులను ఆదివారం పెద్ద పులులు కనువిందు చేస్తున్నవి. ఒక రోజు వ్యవధిలో రెండుసార్లు పర్యాటకులకు పెద్ద పులులు కనిపించడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకరోజులో ఎక్కువ సంఖ్యలో పులులు కనపడడంతో వారు చాలా సంతోషించారు.

సంబంధిత పోస్ట్