మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలి: కలెక్టర్

64చూసినవారు
మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలి: కలెక్టర్
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని తద్వారా చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కార్యాలయం వారు రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. సహజ రంగులు ఉపయోగించి తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలన్నారు.

సంబంధిత పోస్ట్