కల్వకుర్తి: వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం

68చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వారా దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరి దర్శనం చేసుకుని మొక్కలు తీర్చుకున్నారు. భక్తుల కోసం ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్