విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన నాగర్ కర్నూలు కలెక్టర్

85చూసినవారు
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని జాజాల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మధ్యాహ్నం భోజనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం మరియు చదువు అత్యంత ప్రాధాన్యమైనవని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్