కల్వకుర్తి: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

75చూసినవారు
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి శంతన్ డిమాండ్ చేశారు. బుధవారం విద్యార్థులతో కలిసి కల్వకుర్తి లోని అంబేడ్కర్ కూడలిలో ఆందోళన నిర్వహించారు. పదేళ్ల భారాస పాలనలో విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, వంశీ, కమల్, వరుణ్, హేమంత్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్