అచ్చంపేట: లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి

73చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో దాసరి అనసూయ (సీతక్క) ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కార్తీక మాసం చివరి రోజు ఆదివారం సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో అంజనీ మాత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష దీపోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సమాజంలో ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మరల రక్షిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్