మాదక ద్రవ్యాల కట్టడికి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

72చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లాలో మాదక ద్రవ్యాల కట్టడికి పకడ్బందీగ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, సంబంధిత శాఖల అధికారులతో జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మత్తు పదార్థాల విక్రయం పై పర్యవేక్షణ ఉండాలని నిషేధిత మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్