మూడు ఎకరాల కంది పంట నష్టం

69చూసినవారు
మూడు ఎకరాల కంది పంట నష్టం
వెల్దండ మండల పరిధిలోని రాచూరు గ్రామానికి చెందిన రైతు దుబ్బ లక్ష్మణ్ తనకున్న మూడు ఎకరాలలో కంది పంట వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుర్తు తెలియని తెగుళ్లు సోకి మూడ్ ఎకరాలలో సాగు చేసిన కంది పంట పూర్తిగా ఎండు ముఖం పట్టింది. దీంతో రైతు అప్పుల ఊబిలో కూరుకు పోయాడు. వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రైతును ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్