నాగర్ కర్నూల్: అదానీ ముడుపులపై దర్యాప్తు సంస్థల నాన్చుడు ధోరణి
అదానీ ముడుపులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నాన్పుడు దోరణి అవలంభిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడ్ ఎం. బాల్ నర్సింహ ఆరోపించారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లాలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. గౌతమ్ ఆదానీ వ్యాపార సంస్థలు అవినీతి ముపుడుల వ్యవహారంలో కేంద్ర విచారణ సంస్థలు ఈడీ, సీబీఐలతో పాటు ఆర్థిక సంస్థలు సెబీ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించారు.