నాగర్ కర్నూల్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

64చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని మల్లేశ్వరంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 57వ జన్మదిన సందర్బంగా ఉచిత వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్షన్ రెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు జరిపారు.

సంబంధిత పోస్ట్