నాగర్ కర్నూల్: మహిళలు ఆర్థికంగా ఎదగాలి

75చూసినవారు
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని జిల్లా కలెక్టర్‌ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని పెద్ద ముదునూరు, పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్, వట్టిపల్లిల్లో ఇందిరా మహిళా శక్తి పథకం శ్రీనిధి బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొంది ఏర్పాటుచేసిన యూనిట్లను జిల్లా కలెక్టర్ సందర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్