కొల్లాపూర్: సోమశిల దేవాలయంలో కార్తీకపౌర్ణమి వేడుకలు

80చూసినవారు
కొల్లాపూర్ మండలం సోమశిల కార్తీకపౌర్ణమి సందర్భంగా శుక్రవారం సప్తనది సంగమం కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ లలితా సోమేశ్వర ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉసిరిచెట్టుకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు. శివపార్వతులకు అభిషేకాలు చేశారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్