ప్రశంస పత్రం అందుకున్న జర్నలిస్టు

55చూసినవారు
ప్రశంస పత్రం అందుకున్న జర్నలిస్టు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట కు చెందిన జర్నలిస్ట్ వారధి నవీన్ కుమార్ రూపొందించిన 'వారధి సిగ్నల్ ఫ్రి సర్కిల్ ' ఆవిష్కరణకు అత్యుత్తమ ఇన్నోవేషన్ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. పరేడ్ మైదానంలో జరిగి కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ గురునాథ్ రెడ్డి నేడు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పత్రాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్