నేడే కోస్గిలో సీఎం పర్యటణ

537చూసినవారు
నేడే కోస్గిలో సీఎం పర్యటణ
కోస్గి పట్టణంలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో జిల్లా అధికారులంతా సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సీఎం కోస్గి పర్యటన సందర్భంగా మంగళవారం రాత్రి కలెక్టర్ కోస్గి తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. సీఎం బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు హెలికాప్టర్ లో కోస్గి పట్టణానికి చేరుకుని పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు నిర్వహిస్తారని కలెకర్ట్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్