కోస్గి ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేయాలని ధర్నా

1071చూసినవారు
నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కోస్గి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. పట్టణంలోని పలు వార్డుల్లో భారీ ర్యాలీ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్