మరికల్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు త్వరగా పూర్తి చేయాలి

84చూసినవారు
మరికల్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు త్వరగా పూర్తి చేయాలి
పెండింగ్లో ఉన్న ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శనివారం మరికల్ మండల కేంద్రం శివారులో ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తు చేసుకున్న వెంచర్ ను పరిశీలించారు. నిబంధనల మేరకు దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తులు పూర్తి చేయాలనిబన్నారు.

సంబంధిత పోస్ట్