కోటకొండలో ప్రారంభమైన సర్వే

65చూసినవారు
కోటకొండలో ప్రారంభమైన సర్వే
నారాయణపేట నియోజకవర్గంలోని కోటకొండలో శనివారం గ్రామ కార్యదర్శి చాణక్య రెడ్డి ఆధ్వర్యంలో సర్వేను చేపట్టారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎ. ఈ గోపాల్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్