వనపర్తి జిల్లా అమరచింతలో స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాను ఎగురవేయని ఘటన గురువారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ వద్ద యూనియన్ బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ అధికారులు బ్యాంక్ ఆవరణలో జాతీయ జెండా ఎగిరేయ వేయలేదు. దీంతో మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాను ఎగరవేయకుండా అవమానపరచారని సర్వత్ర బ్యాంక్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.