ఆటో డ్రైవర్ కుమారుడికి ఎంబిబిఎస్ సీటు

458చూసినవారు
ఆటో డ్రైవర్ కుమారుడికి ఎంబిబిఎస్ సీటు
పెబ్బేరు మండలం గుమ్మడం తాండాకు చెందిన గిరిజన విద్యార్థి శశింధర్ నాయక్ మెడికల్ సీటు సాధించాడు. తండ్రి రవీందర్ నాయక్ ఆటోడ్రైవర్, తల్లి నారమ్మ కూలిగా జీవనాన్ని కొనసాగిస్తూ కుమారులను చదివించారు. శశింధర్ నీట్ పరీక్షలో 447 స్కోర్ తో సింగరేణి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించాడు. విద్యార్థికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రముఖులు అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్