చౌడేశ్వరి దేవి సేవలో మేఘారెడ్డి

57చూసినవారు
చౌడేశ్వరి దేవి సేవలో మేఘారెడ్డి
వనపర్తి జిల్లా పెబ్బేరులోని చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి పుట్టిన రోజు వేడుకలలో ఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు శాలువా పూలమాలలతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్