విద్యార్థి ఆకస్మిక మృతి.. వనపర్తి ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి

53చూసినవారు
విద్యార్థి ఆకస్మిక మృతి.. వనపర్తి ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి
పెద్దమందడి మండలం బలిజపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆటలాడుతూ. అస్వస్థతకు గురై మృతి చెందిన విద్యార్థి సాయి పుతిన్ కుటుంబ సభ్యులను జిల్లా ఏరియా ఆస్పత్రిలో శనివారం సాయంత్రం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు నీలమ్మ, రవి లను అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలబడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్