వైభవోపేతంగా ఆదిదంపతుల కళ్యాణం

56చూసినవారు
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో వెలసిన సుప్రసిద్ధమైన శైవక్షేత్రం శ్రీకోటి లింగేశ్వర దత్తదేవస్థానములో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఆదిదంపతులైన శివపార్వతుల కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో కళ్యాణం తిలకించారు. అనంతరం ఆలయకమిటి భక్తులకు అన్నదానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్