బైక్ కారు ఢీ... ఇద్దరు దుర్మరణం

10752చూసినవారు
బైక్ కారు ఢీ... ఇద్దరు దుర్మరణం
వనపర్తి మండలం నాగవరం తండా రాజపేట మధ్య కారు సైకిల్ మోటర్ ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడి కక్కడే మరణించారు. బుధవారం సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్