భౌతిక కాయంను సందర్శించిన వనపర్తి ఎమ్మెల్యే

50చూసినవారు
భౌతిక కాయంను సందర్శించిన వనపర్తి ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామానికి చెందిన ఉందెకోటి మన్యం కరెంటు షాక్ తో మృతిచెందారు. భౌతిక కాయాన్ని వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకునిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం మార్చురీకి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి, బాధిత కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలు ఆదుకునేందుకు తగిన సహాయం చేస్తానని, తక్షణ సహాయంగా వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్