పిడుగు పాటుకు గురై ఓ వివాహిత మహిళ మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. వనపర్తి రూరల్ మండలం చిమనగుంటపల్లి గ్రామంలో కానిస్టేబుల్ గొల్ల సత్యనారాయణ వదిన గొల్ల పద్మమ్మ పిడుగుపాటుకు మృతి చెందింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.