గ్యాస్ సిలిండర్ పేలి.. భారీ మంటలు (Video)

74చూసినవారు
మహారాష్ట్రలోని యవత్మాల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్