ఏపీలో పట్టపగలే గ్యాస్ సిలిండర్ల చోరీ (వీడియో)

85చూసినవారు
AP: రాష్ట్రంలో దుండగులు రెచ్చిపోతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు గ్యాస్ సిలిండర్ల డెలివరీ ఆటోలు, అపార్టుమెంట్లు, లేడీస్ హాస్టళ్లలో సిలిండర్ల చోరీకి పాల్పడుతున్నాడు. అయితే ఈ చోరీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని వెతుకుతున్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్