బ్యాంకులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ

80చూసినవారు
బ్యాంకులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ
బ్యాంకులకు ఊరటనిచ్చేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.2లక్షల కోట్లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. సెక్యూరిటీల కొనుగోలు, డాలర్-రూపాయి స్వాప్ వంటి చర్యల ద్వారా నెల రోజుల్లో రూ.1.9లక్షల కోట్లు తీసుకురావాలని భావిస్తోంది. అలాగే ఈ నెల 12, 18 తేదీల్లో రూ.1లక్ష కోట్లకు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది.

సంబంధిత పోస్ట్