చెన్నైకి చెందిన 19 ఏళ్ల మహ్మద్ అక్రమ్ తన టాలెంట్‌తో ప్రపంచ రికార్డు సృష్టించారు. మాతృ భాషతో పాటు ఏకంగా 400 భాషల్లో చదవడం, రాయడం, టైప్ చేయడం నేర్చుకుని అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. 4 ఏళ్ల ఉన్నప్పటి నుంచే ఇతర భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. 8 ఏళ్లకే బహుభాషా టైపిస్ట్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అలాగే వర్క్ షాప్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు.