CT 2025.. ఆ ఇద్దరు భారత క్రికెటర్లకు ఇదే చివరి ఐసీసీ ట్రోఫీ!

64చూసినవారు
CT 2025.. ఆ ఇద్దరు భారత క్రికెటర్లకు ఇదే చివరి ఐసీసీ ట్రోఫీ!
ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడానికి భారత్ ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అయితే టీమిండియా ఆటగాళ్లలో రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీకు ఇదే చివరి ట్రోఫీ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జడేజా ఇప్పటికే టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించగా ఈ టోర్నీ తర్వాత కొనసాగుతాడా అన్న సందేహం కలుగుతోంది. ఇక హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్‌తో పోటీ పడి 34 ఏళ్ల షమీ వరల్డ్ కప్‌కు ఎంపికవడం కష్టం అనే వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్