ఫ్యాక్ట‌రీలో గ్యాస్ లీక్.. అస్వ‌స్థ‌త‌కు గురైన కార్మికులు (వీడియో)

569చూసినవారు
AP: అనంతపురం జిల్లాలోని కొత్త‌ప‌ల్లిలో స‌ప్త‌గిరి క‌ర్పూరం ఫ్యాక్ట‌రీలో రియాక్ట‌ర్ నుంచి గ్యాస్‌ లీక్ అవ్వడంతో ఆరుగురు కార్మికులు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యం బాధితులను ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వారి పరిస్థితిపై ఇప్పుడే ఎలాంటి నిర్ధారణకు రాలేమని వైద్యులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్