పవన్ దెబ్బకి కండువా చూసి భయపడ్డ గీత (వీడియో)

1545చూసినవారు
'అధికార అహంకారం తగ్గించుకోవాలి వంగా గీత గారూ. ఎర్ర కండువా మా పార్టీ గుర్తు కాదు, అది సామాన్య శ్రామికులు చెమట తుడుచుకునే కండువా... దాన్ని చూసి ఎందుకు అంత భయపడుతున్నారు? ఎరుపు రంగు కండువా చూస్తేనే ఇంత భయం దేనికి? అంతలా కండువా భయపెడుతుందా వైసీపీని? వారు దయచేసి ఇలాంటి బెదిరింపులు మనుకోవాలని' ఏపీ సీఈఓ ని ట్యాగ్ చేసి జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్