మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిన పదేళ్ల బాలుడు చనిపోయాడు. గుణా ప్రాంతంలో శనివారం బోరుబావిలో ఓ బాలుడు పడిపోయాడు. సమాచారం తెలిసిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆషరేషన్ చేపట్టి బాలుడిని ఎట్టకేలకు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయినట్లు గుణా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజ్ కుమార్ తెలిపారు.