బాధితురాలికి నారా లోకేశ్ భరోసా

79చూసినవారు
బాధితురాలికి నారా లోకేశ్ భరోసా
AP: మరోసారి మంత్రి నారా లోకేశ్ ఉదారత చాటుకున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళకు భరోసా ఇచ్చారు. నరసరావుపేటకు చెందిన ఉషా రాణి అనే మహిళ అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేయించుకున్నారని, ఆర్థికంగా ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆధ్యాశ్రీ అనే మహిళ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆదుకోవాలంటూ లోకేశ్ ను కోరారు. దీనిపై స్పందించిన లోకేశ్.. తమ టీమ్ వచ్చి బాధితురాలని కలుస్తుందని, తనకు కావాల్సిన సాయం అందిస్తుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్