బాలిక హత్య కేసు.. నిందితుడికి మరణశిక్ష

58చూసినవారు
బాలిక హత్య కేసు.. నిందితుడికి మరణశిక్ష
AP: అనకాపల్లి జిల్లాలో బాలిక హత్య కేసులో నిందితుడికి చోడవరం న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2015లో దేవరాపల్లికి చెందిన శుభాచారి శేఖర్ (31) కుటుంబ కలహాలతో ఏడేళ్ల బాలికను బీర్ బాటిల్‌తో గొంతుకోసం చంపాడు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది.

సంబంధిత పోస్ట్