గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు మెల్బోర్న్ లో ఘనస్వాగతం (వీడియో)

55చూసినవారు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్ట్రేలియా చేరుకున్నారు. మెల్బోర్న్ నగరంలో చరణ్ కి ఘనస్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మెల్బోర్న్ లో ఆగస్టు 15 నుంచి 25 వరకు జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) చలనచిత్రోత్సవానికి రామ్ చరణ్ గౌరవ అతిథిగా హాజరవుతున్నారు. ఈ చలనచిత్రోత్సవంలో చరణ్ కు నిర్వాహకులు 'ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరల్ అంబాసిడర్' అనే బిరుదును కూడా ప్రదానం చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్