ఏసీ రూమ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న మేకలు (Video)

56చూసినవారు
సాధారణంగానే ఏసీ రూమ్‌లో హాయిగా కూర్చుని టీవీ చూస్తూ టైమ్‌ పాస్‌ చేయమంటే.. అందరూ ఇష్టపడతారు.. అలాగే, ఇక్కడ రెండు మేకపిల్లలు కూడా ఏసీకి బాగా అలవాటు పడ్డాయనుకుంటా.. అందుకే కాబోలు.. ఏసీ రూమ్‌లో ఉండి వాటికి నచ్చిన పాటలు టీవీలో ప్లే అవుతుండగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ సమయంలో వాటి వ్యక్తీకరణలు కూడా మారుతున్నాయి. అందుకే ఈ మేకల జీవితం అందమైనది అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ప్రత్యేకమైన వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్