గోబెల్ మళ్లీ పుట్టాడు.. KCRపై సీఎం రేవంత్ ఫైర్

76చూసినవారు
గోబెల్ మళ్లీ పుట్టాడు.. KCRపై సీఎం రేవంత్ ఫైర్
ఉస్మానియా యూనివర్సిటీలో నీటి, విద్యుత్ కొరతపై కేసీఆర్ చేసిన ఆరోపణలను సీఎం రేవంత్ ఖండించారు. 'కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది. తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 2023లో కూడా నెల రోజులు సెలవు ఇచ్చారు. అప్పుడు విద్యుత్, నీటి కొరతలు ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చాకే వర్సిటీ మూసేస్తున్నట్లు దిక్కుమాలిన ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ఠ' అని ఎక్స్ (ట్విట్టర్)లో విమర్శించారు.

సంబంధిత పోస్ట్