మజ్జిగతో బోలెడు ప్రయోజనాలు..

82చూసినవారు
మజ్జిగతో బోలెడు ప్రయోజనాలు..
చాలా మందికి మజ్జిగ అంటే నచ్చదు. నాకొద్దు ప్లీజ్ అంటుంటారు. కానీ.. మజ్జిగతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఇష్టం లేని వారు సైతం దాన్ని తప్పక తాగుతారు. మజ్జిగ మూడు దోషాలను తగ్గిస్తుంది. మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది. శరీరంలో అజీర్తి, అసిడిటీ మస్యలను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్